Ashwini Sree: అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్ తో అశ్విని రొమాన్స్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరు కన్సిస్టెంట్ గా ఉండరు. ఎక్కడ ఛాన్సులు వస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది బాలీవుడ్కు వెళితే… మరి కొంతమంది తమిళ్ ఇండస్ట్రీలో ఛాన్సులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటిగా లేదా హీరోయిన్గా రాణించాలంటే చాలా కష్టం. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే బ్యాగ్రౌండ్ ఉన్న సెలెబ్రిటీలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈజీగా ఛాన్స్ లు కొట్టేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోతే చాలా కష్టమవుతుంది. అలాంటివారు యూట్యూబ్ ఛానల్లను నమ్ముకుంటున్నారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేసి పాపులర్ అవుతున్నారు. ఇక మరి కొంతమంది బిగ్ బాస్ షో లో సందడి చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా బిగ్ బాస్ షోలో సందడి చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది సక్సెస్ అయ్యారు. మరికొంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అందులో బిగ్ బాస్ ఏడవ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ ఒకరు. నటి అశ్విని శ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఎక్కడ సినిమాలలో కనిపించక పోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ మొత్తం మీద సీజన్ 7 కు మంచి టిఆర్పి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు బిగ్ బాస్ పై విమర్శలు చేసే వారు కూడా ఆ షోను చూశారు. అంతలా ఏడవ సీజన్ పాపులర్ అయిపోయింది. అలాంటి సీజన్లోనే అశ్విని శ్రీ తన అంద చందాలను ఆరబోసి పాపులర్ అయ్యారు.

- Advertisement -
bigg boss fame ashwini sree badly need a boy friend says not getting sleep

ఈ బిగ్ బాస్ షో కారణంగానే… నటి అశ్విని శ్రీ పాపులర్ అయ్యారు. లేకపోతే అస్సలు ఎవరు పట్టించుకోపోయేది. అయితే బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత గ్లామర్ ట్రీట్ తో కూరకారను పిచ్చెక్కిస్తోంది అశ్విని శ్రీ. ఎండాకాలం లేదా చలికాలం అనే తేడా లేకుండా నిత్యం తన హాట్ అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. అశ్విని శ్రీ ఫోటోలు చూసినవారు అందరూ సొల్లు కార్చాల్సిందే అన్నట్లుగా తన ఫోటోలను వైరల్ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ గా మారింది.

అశ్విని హీరోయిన్ గా మిస్ జానకి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా పూజ కార్యక్రమం కూడా జరిగిపోయింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే నటి అశ్విని శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాత్రి 4:00 అయిన నిద్ర పట్టడం లేదు.. వాడిని హగ్ చేసుకుని పడుకోవాలి అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది అశ్విని శ్రీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు ప్రస్తుతం ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడని… ఒకవేళ ఉంటే రాత్రి 4 గంటల వరకు హగ్ చేసుకుని పడుకునే దానిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అశ్విని శ్రీ. అయితే తనకు కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందిన వాడు కాకూడదని… ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన వారు చాలా బిజీగా ఉంటారని ఆమె తెలిపారు. డబ్బు లేదా ఆస్తులు ఉన్నవారు అవసరం లేదని… తనను బాగా చూసుకునే వ్యక్తి కావాలని తన భావాలను వ్యక్తం చేసింది అశ్విని శ్రీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు