తల్లి కాబోతున్న బెంగళూరు భామ

బావ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రణీత, అత్తారింటికి దారేది ద్వార మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత రభస, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే చిత్రాలలో నటించినప్పటికీ, అవి బాక్స్- ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించకపోవడం వల్ల ప్రనీతకి అవకాశాలు సన్నగిల్లాయి.

తమిళ్, కన్నడ చిత్రాలలో మంచి సక్సెస్ రేట్ ఉన్న ఈ భామ తన అభిమానులకు మింగుడు పడనిఒక విషయం తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

భర్త ముప్పై నాల్గవ పుట్టినరోజున తాను తల్లిని కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వార ప్రకటించి, తాను తన భర్త ఆలింగనం చేస్కున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.ఇప్పుడు సోషల్ మీడియా అంత ఇదే వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు