Anasuya: ప్రైవేట్ పార్ట్ పై అనసూయ టాటూ?

టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నటువంటి ఈ భామ సినిమాల్లో విపరీతంగా ఛాన్సులు కొట్టేసింది. తన అద్భుతమైన నటన, అందంతో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఈ ముద్దుగుమ్మ దశాబ్దకాలం పాటు టెలివిజన్ ను ఏలింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. అనసూయ ఏమి చేసినా ప్రతి ఒక్కరికి ఇష్టమే.

అనసూయకి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. అనసూయ ఇంకా నటిగా కొనసాగుతూ తన గ్లామర్ ని పెంచుకుంటూ పోతుంది. ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పటికీ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ తో కుర్ర కారు గుండెల్ని హీట్ ఎక్కిస్తోంది. అనసూయ సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా అవకాశాలతో జోరందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

Anasuya, the bold beauty who is shaking with anger

- Advertisement -

అంతేకాకుండా అభిమానులతో సరదాగా తనకు సమయం దొరికినప్పుడల్లా ముచ్చటిస్తూ ఉంటారు. అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెకేషన్ లో తాను దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. అక్కడ వెకేషన్ లో అనసూయ నీటిలో స్నానం చేస్తూ ఉన్న ఫోటోలను రిలీజ్ చేసింది.

ఈ ఫోటోలో అనసూయ చాలా హాట్ గా కనిపించడమే కాకుండా తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ కనిపించింది. ఆ టాటూ తన భర్త గుర్తుగా వేసుకుందట. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అనసూయ టాటూ పై కన్ను వేశారు. టాటూ చాలా బాగుందంటూ, అంతేకాకుండా అనసూయ చాలా హాట్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు