Payalrajput: లో దుస్తులపై దారుణ కామెంట్స్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన పాయల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో RX -100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ కి, బోల్డ్ సన్నివేశాలకు సైతం కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించగా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పాయల్ కు ఎక్కువగా అవకాశాలు వెలుబడినప్పటికీ ఇలాంటి పాత్రలోనే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉండేవట. అయినప్పటికీ పలు సినిమాలలో నటించినా.. ఏ సినిమా కూడా తనకి సక్సెస్ను అందించలేకపోయింది.

దీంతో మళ్లీ తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో సరికొత్తగా పాయల్ అద్భుతమైన నటనతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ మూవీ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో కూడా ప్రేక్షకులు బ్రహ్మరధాన్ని పడుతూ ఉన్నారు. మంగళవారం సినిమా నవంబర్ 17న థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

అయితే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో పాయల్ రాజ్ పుత్ గురించి.. దారుణమైన ట్రోల్స్ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఒక నెటిజన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కి సైతం తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మంగళవారం సినిమాలో ఒక చిన్న సీన్ క్లిప్పును ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ నేటిజన్ చాలా నీచంగా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.. అదికూడా ఈమె లో దుస్తులపైన దారుణమైన కామెంట్స్ చేసినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

అయితే ఇలాంటి వాటికి భయపడకుండా పాయల్ రియాక్ట్ అవుతూ.. గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది అది తనది కాదు అని ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇచ్చింది అంటూ తనదైన స్టైల్ లో బుద్ధి చెప్పింది ఆ నెటిజన్ కు ఇది చూసిన నెటిజెన్స్ సైతం అతని తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఒక ట్వీట్ వైరల్ గా మారుతున్నది. ఏది ఏమైనా పాయల్ తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది అంటూ పలువురు అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు