Anasuya: బ్యాక్ అందాలు చూపించి రెచ్చగొడుతున్న అనసూయ !

Actress Anasuya Bharadwaj Work Out: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసిన తర్వాత యాంకరింగ్ కు వస్తున్నారు. మరి కొంతమంది నేరుగా యాంకర్ ఫీల్డ్ లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇక మన తెలుగులో… భిన్నమైన యాంకర్లు ఉన్నారు. ఒక రెమో స్టేజ్ పైన ఇందులో వేస్తూ కనిపిస్తారు. మరొక యాంకర్ ఏమో తన మాటలతో గారడి చేస్తూ ఉంటుంది. ఇలా ఎవరి టాలెంట్ వారిదే అన్నట్టుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు యాంకర్లు.

ఇక యాంకరింగ్ చేసి ఇప్పుడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న యాంకర్లలో అనసూయ భరద్వాజ ఒకరు. అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తప్పుగా అవుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అనసూయ పేరు. వారంలో మూడు లేదా నాలుగు రోజుల్లో కచ్చితంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. అంతలా అనసూయ భరద్వాజకు క్రేజ్ పెరిగిపోయింది.

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది. న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ… ఆ తర్వాత యాంకర్ గా మారిపోయింది. అంతేకాదు ఓ నటిగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చాలా విభిన్నమైన పాత్రలు చేసింది యాంకర్ అనసూయ. ఇక మొన్న విమానం సినిమాతో వేశ్య పాత్రలో కూడా నటించి శభాష్ అనిపించింది. తనకు ఎలాంటి పాత్ర ఇచ్చిన చేసేందుకు ఈ బ్యూటీ సిద్ధమైంది.

- Advertisement -

ఈ తరుణంలోనే యాంకర్ అనసూయ కోసమే కొంతమంది దర్శకులు కథలు కూడా రాస్తున్నారట. అంతలా పాపులర్ అయింది యాంకర్ అనసూయ. ఇక ఇండస్ట్రీ గురించి పక్కకు పెడితే… యాంకర్ అనసూయ చుట్టూ వివాదాలు తిరుగుతూ ఉంటాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. అది మండిపోయి సోషల్ మీడియాలో ఆమెను నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా ఆంటీ ఆంటీ అంటూ అనసూయను దారుణంగా ట్రోలింగ్ చేస్తారు.

ఇక అలా అన్నవారికి అనసూయ ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇది అంశంపై అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కు కూడా వెళుతుంది. అలా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ భరద్వాజ్. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఎప్పుడూ ఆరబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఏమాత్రం ఛాన్స్ వచ్చినా అస్సలు వదిలిపెట్టదు. ఎక్కడికి వెళ్లినంత హాట్ ఫోటోలను బంధించి సోషల్ మీడియాలో వేస్తుంది. ఇక ఆ ఫోటోలను చూసి.. యూత్ కూడా అల్లాడిపోతారు.

దానికి తగ్గట్టుగానే గ్లామర్ గా కనిపించేందుకు అనసూయ తెగ కష్టపడుతూ ఉంటుంది. ఫిజిక్ మైంటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అయితే తాజాగా జిమ్ కు వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. అయితే… ఇక్కడ విషయం ఏంటంటే… నార్మల్గా అందరూ జిమ్ చేస్తున్న వీడియో పెడతారు. అనసూయ మాత్రం తన బ్యాక్ అందాలు కనిపించేలా ఓ వీడియోను పెట్టింది. ఇక ఇది చూసిన నెటిజెన్స్ ఆమెను ఆడుకుంటున్నారు.

https://www.instagram.com/reel/C5YNxxQx18I/?igsh=OTlpeDMwcTBpa2sz

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు