Nagarjuna: పెళ్లయిన కొత్తలోనే ఆ నటితో అంతా నడిపించిన నాగార్జున ?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి హీరోలలో ఎక్కువ శాతం మెగాస్టార్ కుటుంబం, అక్కినేని కుటుంబం, లేదా నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. అయితే అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఇప్పటికీ ఇండస్ట్రీని ఏలుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని అక్కినేని నాగార్జున కుటుంబం ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అక్కినేని నాగేశ్వరరావు అండదండలతో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత… తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. ఏజ్ పై బడినప్పటికీ… ఇంకా యంగ్ హీరో లాగానే…. కనిపిస్తాడు. ఇప్పటివరకు… చాలా బంపర్ హిట్ సినిమాలు చేసి టాప్ మోస్ట్ హీరో గానే కొనసాగుతున్నాడు అక్కినేని నాగార్జున. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ సామ్రాట్ లాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు అక్కినేని నాగార్జున.

అయితే ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే అన్నపూర్ణ స్టూడియోను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బిగ్బాస్ ఎలాంటి షోలలో హోస్ట్ గా వ్యవహరించి… దూసుకు వెళ్తున్నారు నాగార్జున. అయితే తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున… గురించి నిత్యము ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. హీరోయిన్లతో ఎ ఫైర్ లు పెట్టుకుంటాడని నాగార్జునపై ఎన్నో అబాండాలు వచ్చాయి. ఇంకా కూడా హీరోయిన్ లలో టచ్ లో ఉంటాడని టాక్ వినిపిస్తూనే ఉంటుంది.

- Advertisement -

అయితే తాజాగా హీరో అక్కినేని నాగార్జున గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దగ్గుబాటి లక్ష్మీని మొదటగా అక్కినేని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు అక్కినేని నాగచైతన్య పుట్టాడు. అయితే అక్కినేని నాగార్జున కు పెళ్లయిన తర్వాత ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడట. తన భార్య లక్ష్మి కి తెలియకుండా చాలా కలిసేవాడట. అంతేకాకుండా తన సినిమాలలో ఎక్కువగా ఆ హీరోయిన్ కనిపించేలా నాగార్జున సెట్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయం గ్రహించిన దగ్గుబాటి లక్ష్మి తండ్రి రామానాయుడు… ఆ హీరోయిన్ కు వార్నింగ్ ఇప్పించాడట. ఆ డ్యూటీ ఎవరో కాదు ఆమె పేరు రజిని. ఈ బ్యూటీ మజ్ను, అగ్ని పుత్రుడు అలాగే కలెక్టర్ గారి అబ్బాయి ఇలాంటి సినిమాలలో నటించి మెప్పించింది. అయితే రజినీకి దాసరి నారాయణరావుతో వార్నింగ్ ఇప్పించాడట రామానాయుడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు