14th Dada saheb Phalke Film Festval 2024: అవార్డ్ గ్రహీతలు వీరే..!

14th Dada saheb Phalke Film Festval 2024: సినీ పరిశ్రమకు చేసిన సేవకు గానూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందిస్తారన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా 14 వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2024లో భాగంగా అవార్డు గ్రహీతలను ప్రకటించడం జరిగింది. మరి ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

14th Dada saheb Phalke Film Festval 2024:These are the award recipients..!
14th Dada saheb Phalke Film Festval 2024:These are the award recipients..!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు వీరే..

ఉత్తమ చిత్రం: జవాన్

- Advertisement -

ఉత్తమ హీరో : షారుక్ ఖాన్ (జవాన్)

ఉత్తమ హీరోయిన్ – రాణి ముఖర్జీ (మిస్టర్ అండ్ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే )

ఉత్తమ డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగ ( యానిమల్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్ వి ఎస్ (IB72)

ఉత్తమ క్రిటిక్స్ చిత్రం : 12త్ ఫెయిల్

ఉత్తమ క్రిటిక్స్ హీరో : విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)

ఉత్తమ క్రిటిక్స్ హీరోయిన్ : కరీనా కపూర్ ఖాన్ ( జానే జాన్ )

ఉత్తమ క్రిటిక్స్ డైరెక్టర్ : అట్లీ కుమార్ (జవాన్ )

ఉత్తమ సహాయ నటుడు : అనిల్ కపూర్ (యానిమల్ )

ఉత్తమ సహాయ నటి : డింపుల్ కపాడియా (పఠాన్ )

ఉత్తమ విలన్ : బాబీ డియోల్ (యానిమల్ )

ఉత్తమ హాస్యనటుడు: ఆయుష్మాన్ ఖురానా (డ్రీమ్ గర్ల్ 2)

ఉత్తమ హాస్యనటి: సన్యా మల్హోత్ర (కథల్ )

ఉత్తమ బహుమక ప్రజ్ఞాశాలి : నయనతార

ఉత్తమ ఆశాజనక నటుడు: విక్రాంత్ మస్సే (12 త్ ఫెయిల్ )

ఉత్తమ ఆశాజనక నటి : ఆదాశర్మ (ది కేరళ స్టోరీ )

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం : ఓపెన్ హైమర్

ఉత్తమ వెబ్ సిరీస్ : ఫర్జి

వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ నటుడు: షాహిద్ కపూర్ (ఫర్జి)

వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ నటి : సుస్మిత సేన్ (ఆర్య సీజన్ 3 )

ఉత్తమ క్రిటిక్స్ వెబ్ సిరీస్ : ది రైల్వే మెన్

వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ క్రిటిక్స్ హీరో: ఆదిత్య రాయ్ కపూర్ (ది నైట్ మేనేజర్ )

వెబ్ సిరీస్ విభాగంలో ఉత్తమ క్రిటిక్స్ హీరోయిన్: కరిష్మా టన్నా (స్కోప్ )

ఉత్తమ లఘుచిత్రం : గుడ్ మార్నింగ్

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచంద్రన్ (జవాన్)

ఉత్తమ పాటల రచయిత :జావేద్ అక్తర్ (నిక్కెల్ దా కభీ హం ఘర్సే )

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ : వరుణ్ జైన్ -( జర హట్ కే జర బచ్కే )

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ : శిల్పారావు (బేసరం రంగ్ )

ఉత్తమ నటుడు : నవీన్ చంద్ర (మంత్ ఆఫ్ మధు )

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు