Trisha Krishnan: త్రిష ప్రైవేట్‌ పార్ట్స్‌ పై టచ్ చేసిన స్టార్ హీరో ..?

Trisha Krishnan

చెన్నై బ్యూటీ త్రిష గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మకుటం లేని హీరోయిన్ గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించిన త్రిష.

ఆ తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమై.. రీసెంట్ గా పోన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ నటి మీరా మిథున్ తాజాగా ఓ సందర్భంలో త్రిష గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈమె గతంలో ఓసారి ఇలానే త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తాజాగా మరోసారి త్రిషపై హాట్ కామెంట్స్ చేయడంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

“నేను త్రిషతో కలిసి ఓ సినిమాలో వర్క్ చేశాను. ఆ సమయంలో ఓ స్టార్ హీరో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. ఆ సమయంలో నాకు విపరీతంగా కోపం వచ్చింది. త్రిషకి సైతం విపరీతంగా కోపం వచ్చింది. కానీ అక్కడ ఏదైనా చేస్తే ఆఫర్ ఇవ్వరు అని సైలెంట్ గా ఉండిపోయింది. త్రిష లాంటి స్టార్ హీరోయిన్ పరిస్థితి ఇలా ఉంటే.. ఇంకా మాలాంటి వాళ్లకు రక్షణ ఏది..? ” అని ప్రశ్నించింది. కానీ త్రిష పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆ ప్రముఖ హీరో పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు