Tamannah: డైరెక్టర్ చేతిలో తన్నులు తిన్న తమన్నా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అతి తక్కువ కాలంలో పాపులారిటీ తెచ్చుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే కొందరు మాత్రం ఎక్స్పోజింగ్ అలాగే నటనతో పాపులర్ అవుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది… ఎన్ని వేషాలు వేసినా అస్సలు సక్సెస్ కాలేరు. ఇండస్ట్రీలో ఎదగలేరు. కానీ కొంతమంది మాత్రం అతి తక్కువ కాలంలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటి తమన్న ఒకరు.

హ్యాపీడేస్ తో లైఫ్ టర్న్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన శ్రీ మరియు హ్యాపీడేస్ సినిమాలతో పాపులర్ అయ్యారు హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న. శ్రీ సినిమా పెద్దగా సక్సెస్ కాకనప్పటికీ… తమన్నా చేసిన హ్యాపీడేస్ సినిమా మాత్రం అందరిని అలరించింది. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో సాంప్రదాయ పద్ధతిలో లంగా వోని కట్టుకొని హీరోయిన్ తమన్నా కనిపిస్తుంది అన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అది ఒక్కటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందర్నీ మైమరిపించింది. ఇక హ్యాపీ డేస్ సినిమా తర్వాత… టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో సినిమాలు చేసింది తమన్నా. రచ్చ, బాహుబలి, వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ చేసిన ఎఫ్3, ఎఫ్2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. హీరో రామ్ చరణ్ సరసన రచ్చ సినిమా చేయగా… అల్లు అర్జున్ సరసన బద్రీనాథ్ చేసి అందరిని మెప్పించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ టాప్ హీరోలతో సినిమాలు చేసింది తమన్నా.

ఐటెం సాంగ్స్ తో క్రేజ్
టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా కాకుండా… అన్ని పాత్రలు చేసింది. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఐటెం సాంగ్స్ కూడా చేసింది ఈ బ్యూటీ. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన జైలర్ సినిమాలో నువ్వు కావాలి అంటూ ఓ ఐటెం సాంగ్ లో రెచ్చిపోయింది తమన్నా.

ఇదంతా పక్కకు పడితే హీరోయిన్ తమన్నా గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నాను ఓ దర్శకుడు కొట్టాడట. ఓ సినిమా షూటింగ్ సమయంలో… హీరోయిన్ తమన్నా చాలాసార్లు టేక్స్ తీసుకుందట. దీంతో విసుగెత్తిపోయిన ఆ దర్శకుడు… తమన్నాను కొట్టాడట. అయితే ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుందట హీరోయిన్ తమన్నా. దీనికి కారణం ఆదర్శకుడు మరియు తమన్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అట. అందుకే సైలెంట్ అయిపోయిందట. కాగా ఆ దర్శకుడు కోలీవుడ్ ఇండస్ట్ కి చెందిన వాడని తెలుస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు