Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ హాట్ షో.. సొగసులన్నీ పంచేస్తుందిగా

Sobhita Dhulipala : టాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గురించి తెలియనివారు ఉండరు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత దూళిపాళ్ల పేరే మారుమోగిపోతుంది. తెలుగు పిల్ల తెనాలి పిల్ల శోభిత బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. తెలుగులో కూడా సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో మాత్రం కాకరేపుతోంది.

కుర్రాళ్ళ చేత చెమటలు పుట్టిస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస ఫోటోషూట్లతో అదరగొడుతుంది తెనాలి పిల్ల శోభిత. బాలీవుడ్ హీరోయిన్లను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తోంది. యవ్వనాలన్నీ పరిచి ఎక్కిళ్ళు పెట్టిస్తోంది. ఫ్యాషన్ డ్రెస్ వేసిన… బికినీ తొడిగిన… చీర కట్టిన… ఏ లుక్ లో అయినా సెక్సీగా కనిపిస్తోంది శోభిత దూళిపాళ్ల. ఏది కట్టిన… అందాలతో కుర్రాళ్ళ మనసులను ఆటాడుకోవడం ఆమెకు బాగా అలవాటు అయిపోయింది.

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్న శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందని…. త్వరలో వీళ్ళిద్దరి పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టే వీళ్లకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ది నైట్ మేనేజర్ 2” వెబ్ సిరీస్ లో పెద్దవాడైన హీరోకి ఘాటు లిప్ లాక్ ఇచ్చిందో రొమాంటిక్ యాంగిల్ లో అదరగొట్టిందో మనకు తెలిసిందే.

- Advertisement -

తాజాగా చీర కట్టులో నెటిజన్లతో చెడుకుడు ఆడేసుకుంది బ్యూటీ. ఇరాఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఈ సందర్భంగా తన అందాలు ఆరబోసింది. ఏమాత్రం మొహమాటపడకుండా గోల్డ్ కలర్ చీరలో ఏద అందాలు చూపిస్తూ…. కాస్త పైటను పక్కకు జార్చి మరి అందాలు వండి వార్చుతోంది బ్యూటీ.

Sobhita Dhulipala Hot Show

Sobhita Dhulipala Hot Show

Sobhita Dhulipala Hot Show

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు