OG Update: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్

Pawan Kalyan OG Update:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీకీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ షో నుండే థియేటర్ల వద్ద క్యూ కట్టిన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుండి రాబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ సినిమాల్లో పవన్ నుంచి వచ్చే మరో మూవీ “ఓజీ” గురించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది.

పాస్ట్ వ్యూ డేస్ నుంచి పవన్ లాస్ట్ మూవీ బ్రో అని, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు బ్రేక్ పడుతుందని, ఏపీ ఎలక్షన్స్ తర్వాత మళ్లీ స్టార్ట్ అయితే అవుతాయి లేదంటే, షట్ డౌన్ అవుతాయని రూమర్స్ వచ్చాయి. మిగితా సినిమాలు ఎలా ఉన్నా, సుజిత్ తన ఓజీని మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఉన్నా, లేకున్నా తన సినిమా షూటింగ్ ను మాత్రం ఆపడం లేదు. పవన్ అందుబాటులో ఉన్నప్పుడు తన పాత్రకు సంబంధించిన సీన్స్ మాత్రమే చేశాడు. ఇప్పుడు పవన్ పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పుడు పవన్ పాత్ర లేని సీన్స్ ను షూట్ చేస్తున్నాడు. అలా తాజాగా 4th షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు సుజిత్.

ఏది ఏమైనా బ్రో సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తున్న సమయంలోనే ఓజి గురించి ఈ అప్డేట్ రావడం పీకే ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చినట్టు ఉంది. ఇక ఓజి సినిమా 2024 సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు