Music Director : సింగర్‌ తో లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ ?

కాలం ముందుకు వెళ్లినా కొద్ది జనాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. గతానికి భిన్నంగా వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు ఉంటున్నాయి. ఇక ఇటు సినిమా తారలు, నటుల తీరు కూడా ఇటీవల కాలంలో తరచూ మీడియా ముందుకు వస్తోంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో సినీ తారల రిలేషన్లు తరచూ వార్తాంశాలుగా మారుతున్నాయి.

ముఖ్యంగా ఎఫైర్లు, పెళ్లిళ్లు, విడాకులు ఇలా ఎన్నో కారణాల వల్ల సినీ ప్రముఖులు వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఓ సింగర్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ ఉన్నారని ఆ వార్తల సారాంశం. వీళ్లు, తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, లైఫ్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నారట. చేతి నిండా సినిమాలు ఉన్నప్పటికీ, ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ పైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారట.

ఈ నేపథ్యంలోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో సినిమాలు ఒప్పుకున్న నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది. ఇక తమ ప్రాజెక్టులను వదిలేసి, పర్సనల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడని మ్యూజిక్‌ డైరెక్టర్‌ పై గుర్రుగా ఉన్నారట నిర్మాతలు. కెరీర్‌ కు చెడ్డ పేరు వస్తున్నప్పటికీ, సింగర్‌ తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ కొనసాగించడం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు