Samantha : ఆ హీరోతో చాటింగ్ చేస్తూ దొరికిపోయిన సామ్ ?

Samantha

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమందికి మాత్రమే పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కొంతమంది అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా మారిపోతారు. అలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన వారిలో సమంత ఒకరు. అప్పుడెప్పుడో ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది సమంత. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఆయన సరసన సమంత హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది.

ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో సమంత స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అలాగే ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ సమంత ప్రేమించుకున్నారు. దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2017 సంవత్సరంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాలు కాపురం చేసి 2021 డిసెంబర్ మాసంలో నాగచైతన్య మరియు సమంత విడిపోయిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది.

దీంతో అప్పటి నుంచి సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడివిడిగా ఉంటున్నారు. ఎవరి సినిమాలు వారే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం త్వరలోనే అక్కినేని నాగచైతన్య మరియు సమంత కలుస్తారని కామెంట్స్ పెడుతూ ఉంటారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా సమంతకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోన్ చేతిలో పట్టుకొని కుక్కతో ఒక ఫోటో దిగింది సమంత. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమకు నచ్చిన కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. హీరో నాగచైతన్య తోనే సమంత చాటింగ్ చేస్తుందని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. సమంత మొబైల్ తో ఆడుకుంటుందని కొంతమంది అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు