కియారా అద్వానీ ఫేమస్ డిసైనర్ డ్రెస్సులో గులాబీ కల తో మెరుస్తోంది

Kiara Advani glittering rose glow in a lehenga
కియారా అద్వానీ అంటే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏమి లేదు.
Kiara Advani glittering rose glow in a lehenga
ఈ భామ ఇటీవల ఓ తాజా ట్రెండో లుక్ లో పోజులిచ్చి ప్రేక్షకుల మనసులు దోచేస్తుంది.
Kiara Advani glittering rose glow in a lehenga
కియారా ఓ పింక్ మరియు బ్లూ కలర్ లెహంగా లో తన ఒంపు సొంపులతో చెక్కిన శిల్పంలా అందంగా పోజులిచ్చింది.
Kiara Advani glittering rose glow in a lehenga
అయితే ఈ డిసైనర్ డ్రెస్సు మనీష్ మల్హోత్రా కలెక్షన్ డి. ఈ డ్రెస్సుకు మాచింగ్ ఆభరణాలతో అలంకరించి కుందనపు బొమ్మ లా కనిపించింది కియారా.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు