Project Z on OTT : ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సందీప్ కిషన్ మిస్టరీ థ్రిల్లర్..!

Project Z on OTT : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మనందరికీ సుపరిచితమే. ఇటీవల ఊరు పేరు భైరవకోన చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సందీప్ కిషన్ సూపర్ హిట్ విజయం అందుకున్నాడు.

ఇక సందీప్ కిషన్ హీరోగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో పోషించిన మూవీ ప్రాజెక్ట్ జెడ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంది. లావణ్య త్రిపాటి ఇటీవల కాలంలో ఓ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

అనంతరం మరి సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. పెళ్లి అనంతరం ప్రాజెక్ట్ జెడ్ తో ప్రేక్షకుల ముందుకి వస్తుంది లావణ్య. ఇక ఈ మూవీ ప్రీమియర్ డేట్ మే 31 గా కన్ఫామ్ చేశారు. ఎందుకు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది ఆహా సంస్థ.

- Advertisement -
Sandeep Kishan's mystery thriller confirmed premiere dat
Sandeep Kishan’s mystery thriller confirmed premiere dat

ప్రెసెంట్ ఎందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకపక్క సందీప్ కిషన్ సూపర్ ఫామ్ లో ఉండగా మరోపక్క మెగా కోడలు పెళ్లి అనంతరం వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు