పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈయన సినిమా వస్తుంది అంటే కొన్ని రోజులు ముందునుంచే సెలెబ్రేషన్స్ మొదలవుతాయి.స్ట్రైట్ ఫిలిం అయినా రీమేక్ ఫిలిం అయినా ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తారు,అది ఆయన క్రేజ్. చేసినవి పాతిక సినిమాలే అయినా అభిమానులు గుండెల్లో పాతుకుపోయాడు,పవన్ సినిమాలకు హిట్,ప్లాప్ లతో సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్ ఇజ్ నాట్ ఓన్లీ యాక్టర్, హి ఇజ్ మల్టి టాలెంటెడ్.
ఆయన దర్శకత్వం వహించిన జానీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా, పవన్ కళ్యాణ్ లోని దర్శకత్వ ప్రతిభకు మాత్రం చాలామంది గౌరవాన్ని ఇస్తారు. అభిమానులకి మాత్రమే ఆయన ఫేవరేట్ హీరో కాదు , చాలామంది నటులకి కూడా ఆయన ఫేవరేట్ హీరో.
Read More: 25 ఏళ్ళ Sunil : సినీ ప్రయాణం పై సునీల్ స్పందన..!
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసిన ప్రియదర్శి తన ట్విట్టర్ లో తన అనుభూతిని పంచుకున్నారు.
ఎప్పటిలాగ సారధి స్టూడియోలో షూటింగకి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసిన హడావిడి, అందరి కళ్ళలో ఏదో సందడి, అందరి నోట్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అంతే! వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం “జానీ” ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను!
హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న! కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి…
అంటూ చెప్పుకొచ్చాడు.
నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను! హరీష్ శంకర్ (@harish2you) అన్న వల్ల ఆ కోరిక తీరింది, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న! కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి… pic.twitter.com/CG0TioQhpl
Read More: Puri : ఒక్క రూపాయి కూడా ఇవ్వను
— Priyadarshi (@priyadarshi_i) May 7, 2022
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...