Tripti Dimri: టాప్ పైకి లేపి…అన్ని చూపించేసిన యానిమల్ భామ

యానిమల్ మూవీ బ్యూటీ తృప్తి దిమ్రి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో ఇటీవల యానిమల్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తి దుమ్ము లేపింది. తన అంద చందాలు అలాగే హాట్ సీన్స్ తో రెచ్చిపోయింది. ముఖ్యంగా అనిమల్ మూవీ హీరో రన్బీర్ కపూర్ తో రొమాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది.

దీంతో యానిమల్ సినిమాతో సైలెంట్ స్టార్ గా మారిపోయింది తృప్తి. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ బ్యూటీ. మొట్టమొదటగా అంటే 2017 సంవత్సరంలో మామ్ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది తృప్తి. ఇందులో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక అదే సంవత్సరం పోస్టర్ బాయ్స్ సినిమాలోను నటించి అందరిని మెప్పించింది తృప్తి.

ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి వరుసగా ఛాన్స్ లు వచ్చాయి. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. చిన్న వయసులోనే మోడల్ గా కెరియర్ ప్రారంభించిన తృప్తి.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కూడా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా… హీరోయిన్ తృప్తి తన అందాచందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది. బ్లూ టీషర్ట్ వేసుకొని కనిపించింది. అలాగే ఒక యాంగిల్ లో తన టీ షర్ట్ పైకి లేపి తన ఎద అందాలను కూడా చూపించేసింది తృప్తి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు