Rajmouli: బయటపడ్డ రాజమౌళి కుళ్ళు కుతంత్రాలు.. పవన్ కళ్యాణ్ విషయంలో ఇంతపని చేశాడేంటి రా బాబు..!

Rajmouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఏ సినిమా తీసిన అది పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అంత పక్క ప్లానింగ్ తో డైరెక్ట్ చేస్తాడు మరి సినిమాలని. అంతేకాకుండా చాలామంది స్టార్ హీరోలు ఆయనతో ఒక సినిమా అయినా చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ తరువాత ఆ హీరోల రేంజ్ అమాంతం పెరిగిపోతుంది.

బాహుబలి మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వగా త్రిబుల్ ఆర్ మూవీ తో రామ్ చరణ్, తారక్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా పనులలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈయనని ఒక హీరో విషయంలో అందరూ తప్పు పడుతున్నారు. వేలు ఎత్తి చూపిస్తున్నారు కూడా. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది.

 Rajamouli tweets, Rajamouli trolling, Rajamouli social media, Rajamouli interview
Rajamouli tweets, Rajamouli trolling, Rajamouli social media, Rajamouli interview

అయితే రాజమౌళి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా షేర్ చేయకపోవడం.. కనీసం ప్రజలకు ఎలక్షన్ పై అవగాహన కల్పించకపోవడంతో రాజమౌళిని కొందరు ట్రోల్స్ కి గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇతనా..? మాకు చెప్పేది.. సినిమాలు తీసి డబ్బులు ఎకౌంట్లో వేసుకోవడం తప్పితే.. సమాజానికి ఉపయోగపడే పనులు ఏమీ చేయడు అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఓ సినిమాను తెరకెక్కించాలి అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసిన ఈయ‌న‌.. కనీసం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఒక ట్వీట్ కూడా పెట్టలేదు.. అంటూ ట్రోల్స్ లో ఏకేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు