Rakul Preet Singh: ఆ విధంగా చేయమని రకుల్ ని టార్చర్ చేస్తున్న భర్త..!

Rakul Preet Singh: పెళ్లి అనంతరం ఏ అమ్మాయి కూడా హద్దులు దాటడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఒక భయం ఆటోమేటిగ్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏ బట్టలు వేసుకుంటే ఏమంటారు? ఏ పని చేస్తే ఏ విధంగా మాట్లాడుకుంటారు అనే భయాలు మొదలవుతాయి. ఇంకా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి కూడా భయం వెంటాడుతూనే ఉంటుంది.

పెళ్లి తర్వాత ఎటువంటి రోల్స్ లో నటించాలి.. ఎటువంటి సినిమాలను చూసి ఎంచుకోవాలి అనే ప్రతి ఒక హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. చాలావరకు అందాల ముద్దుగుమ్మలు, పెళ్లి తర్వాత ట్రెడిషనల్ పాత్రలని ఇష్టపడతారు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా అలాంటి పాత్రలను ఇష్టపడుతుంది. కానీ రకుల్ భర్త ఆమెను ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించమంటూ బలవంతం పెట్టాడట.

The husband is torturing Rakul to do that
The husband is torturing Rakul to do that

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రకుల్ కి అందులో నటించడానికి ఇష్టం లేకపోయినా తన భర్త ఇబ్బంది పెట్టడంతో ఓకే చెప్పిందట. పెళ్లయిన తర్వాత ఏ భర్త అయినా తమ భార్య బోల్డ్ కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించడానికి ఇష్టపడరు. అటువంటిది రకుల్ ని తన భర్త ఆ విధంగా నటించమని అనడంతో తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు