Anchor srimukhi: ఆ పార్ట్ చూపిస్తూ సోషల్ మీడియాని షేక్‌ చేస్తున్న శ్రీముఖి..!

Anchor srimukhi: యాంకరింగ్ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సుమ. యాంకరింగ్ ద్వారా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవచ్చు అనే మాటకి అర్థం చెప్పింది ఈ బ్యూటీ. ఇక యాంకరింగ్ లో సుమ అంత క్రేజ్ అయితే ఎవరు దక్కించుకోలేకపోయారు.

Srimukhi is shaking social media by showing that part
Srimukhi is shaking social media by showing that part

కానీ సుమా దరిదాపుల్లోకి వెళ్లే యాంకర్ శ్రీముఖి. బిగ్బాస్ కి ముందు ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరో సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసేది. కానీ ఎప్పుడైతే ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ నుంచి తిరిగి వచ్చిందో అప్పటినుంచి ఈమెకి వరస ఆఫర్స్ దక్కడం మొదలయ్యాయి. ప్రజెంట్ ఈ బ్యూటీ పలు బుల్లితెర కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతుంది.

Srimukhi is shaking social media by showing that part
Srimukhi is shaking social media by showing that part

అదేవిధంగా ఒకపక్క యాంకరింగ్ లో బిజీగా ఉంటూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంది ఈ చిన్నది. తాజాగా సిమెంట్ కలర్ మోడ్రన్ సారీ ధరించి తన అందాలను ఆరబోస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో శ్రీముఖి ఎక్కువగా ఫోటోషూట్ చేస్తుంది. అందువలన ఈమె సోషల్ మీడియా ఎకౌంట్లో ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు