Chandini Chowdary: హాట్‌ అందాలతో రెచ్చిపోయిన చాందీని !

Chandini Chowdary

చాందిని చౌదరి గురించి తెలియనివారు ఉండరు. షార్ట్ ఫిలింలతో కెరీర్ మొదలు టాలీవుడ్ హీరోయిన్గా ఎదిగింది చాందిని. అందం, అభినయం, నటనతో అతితక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది ఈ వైజాగ్ బ్యూటీ. కలర్ ఫోటో చిత్రంతో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం జాతీయస్థాయిలో అవార్డులను సొంతం చేసుకోవడంతో చాందిని కెరీర్ ముందుకు వెళ్లేందుకు కాస్త హెల్ప్ అయింది.

తర్వాత కిరణ్ అబ్బవరంకి జోడిగా సమ్మతమే చిత్రంతో అలరించింది చాందిని. ఈ అమ్మడు యూట్యూబ్ నుంచి వచ్చి అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లతో ఫుల్ ఫామ్ లో ఉంది. మధ్యమధ్యలో ఇలా అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు పంచుతూ ఇండస్ట్రీవారిని పలకరిస్తుంది. కలర్ ఫోటో లాంటి సినిమా హిట్ కొట్టినా పెద్ద పెద్ద సినిమాలకు మాత్రం సంతకాలు చేయడం లేదు. డైరెక్టర్ల కంట్లో పడడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇక్కడ మాత్రం అమ్మడికి ఒక్కటంటే ఒక్క బ్రేక్ కూడా రాలేదు.

ఇప్పటివరకు అరడజను సినిమాలకు పైగానే నటించినా కూడా కాలం కలిసిరాలేదు. దాంతో అందాల గేట్స్ ఎత్తేసింది చాందిని చౌదరి. తాజాగా ఈ భామ పడుచు అందాలు ఒలికిస్తూ ఫోటోషూట్లు నిర్వహించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. తాజాగా చాందిని చేసిన ఫోటోషూట్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. అదిరిపోయే డ్రెస్సులో స్టన్నింగ్ లుక్స్ ను సొంతం చేసుకుని….మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. మత్తు కళ్లతో ఒరగా చూస్తూ కుర్రాళ్ల నిద్రలు చెరిపేసింది

- Advertisement -

Telugu actress Chandini Chowdary latest photoshoot went viral

Telugu actress Chandini Chowdary latest photoshoot went viral

Telugu actress Chandini Chowdary latest photoshoot went viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు