telugu New Movies: మూవీ లవర్స్‌కి షాకింగ్ న్యూస్… ఇక నుంచి ఎర్లీ మార్నింగ్ షోలు ఉండవు

telugu New Movies: ప్రజెంట్ తెలంగాణ ఏరియాల్లో థియేటర్లు బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రియులు అంతా ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ లోటు నుంచి కోల‌కుంటున్నా సీని లవర్స్ కి మరొక షాక్ తగిలింది.

సాధారణంగా థియేటర్లలో సినిమా చూడడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు మూవీ లవర్స్.
అటువంటి వారికి ఒక్కసారిగా థియేటర్లు బ్యాన్ చేయడంతో ఏం చేయాలో తెలియక సతమవుతమవుతూ ఉంటున్నారు. ఇక తాజాగా మూవీ లవర్స్ కి మరొక షాక్ ఎదురైంది. ఇకనుంచి ఎర్లీ మార్నింగ్ షోలు ఉండవు.

Shocking news for movie lovers... No more early morning shows
Shocking news for movie lovers… No more early morning shows

సాధారణంగా తమకి ఇష్టమైన హీరో సినిమా వీక్షించేందుకు తెల్లారు జామున మార్నింగ్ షోస్ కు వెళ్తూ ఉంటారు. అటువంటిది ఉన్నట్టుండి కి మార్నింగ్ షోస్ ని కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో మూవీ లవర్స్ నిరాశకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాని మార్నింగ్ షో లో చూస్తేనే తమకి ఆ కిక్ వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఈ మార్నింగ్ షోస్ ను కూడా బ్యాన్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు