Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Seerat Kapoor

ముంబైలోనే పుట్టి పెరిగిన సీరత్ కపూర్ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు దక్కించుకొని ఈ భామ అవకాశాల కోసం హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుంది. తాజాగా చేసిన హాట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారింది. సీరత్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. అదే సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘జిద్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్న అమ్మడి వయ్యారాలను టాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు డైరెక్టర్ సుజిత్. మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేసిన ఈ ముంబై భామ వరుస అవకాశాలతో దూసుకుపోయింది. మొదటి సినిమా తర్వాత ‘టైగర్’, ‘కొలంబస్’ లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలు మంచి పేరును తెచ్చుకున్న అమ్మడికి మాత్రం పాపులారిటీ రాలేదు. ఇక ఆ తర్వాత మన్మధుడు నాగార్జునతో ‘రాజుగారిగది 2’…. అల్లు శిరీష్ నటించిన ‘ఒక్క క్షణం’ సినిమాలతో పాటు మాస్ రాజా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ సినిమాల్లో నటించింది. ఇక అమ్మడు ఫస్ట్ సినిమా నుంచి అందాల ఆరబోతలో ఎక్కడా కూడా తగ్గలేదు. అయితే సినిమా ఛాన్స్ లు ఎక్కువగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అందాలను ఆరబోయడంలో టాపర్.

ఈ ముద్దుగుమ్మకు నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంది. యూజర్స్ ను ఆకర్షించేందుకు….హాఫ్ న్యూడ్, క్లివేజ్ షోలు, బికినీ ఫోటోషూట్లు పోస్ట్ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తన హాట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది. ఇక తాజాగా రెడ్ డ్రెస్ లో అందచందాలను ఆరబోసింది ఈ బ్యూటీ.

- Advertisement -

Seerat Kapoor exudes beauty in a red dress

Seerat Kapoor exudes beauty in a red dress

Seerat Kapoor exudes beauty in a red dress

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు