‘మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అంటే.. మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి, మా హీరో సినిమా రికార్డు కొట్టింది’.. ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది అంటే సోషల్ మీడియాలో జరిగే రచ్చ ఇదే. పలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రాల ప్రొడక్షన్ హౌస్ లు ఎక్కువ కలెక్షన్లు వేసి ప్రమోషన్లు చేసుకుంటూ ఉంటారు.
వీటి పై అవగాహన లేని వాళ్ళు నిజమే అనుకుని సినిమా చూడాలని ఆశపడుతుంటారు. వీటి పై అవగాహన ఉన్నవాళ్లు అందరికీ వివరించకుండా.. ట్రోలింగ్ చేయడం మొదలుపెడతారు. దాంతో అభిమానుల మధ్య పెద్ద పెద్ద వార్లు అవుతూ ఉంటాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కూడా కొంతమంది ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారట.
Read More: Nabha Natesh: అందుకే సినిమాలు చేయడం లేదు.
ఆ చిత్రాన్ని నైజాం ఏరియాకి గాను దిల్ రాజు తీసుకున్నారు. ఆయనకి మంచి లాభాలు దక్కాయి. అయితే ఆ చిత్రానికి నైజాం ఏరియాకి వచ్చిన కలెక్షన్లతో పాటు ఇంకా ఎక్స్ట్రా నెంబర్లు వేసుకున్నారట. ‘నిర్మాతలు ఎలా వేసుకుంటారో మాకు సంబంధం ఉండదు. ఒరిజినల్ నెంబర్ మేము వాళ్లకి వేసి పంపుతాము. కానీ మేము వాటిని బయటపెట్టము.’ అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘అయినా ఆ ఫేక్ నంబర్స్ తో అభిమానులు అరగంటకి మించి సంతోషంగా ఉండలేరు’ అని కూడా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
Read More: Bro Movie: లక్కీ గర్ల్ కేతిక శర్మ.. కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టేసింది
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...