Rakshana Movie Release Date : పాయల్ నాలుగేళ్ల కష్టం… రిలీజ్ డేట్ సెట్

Rakshana Movie Release Date : టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) పేరు ఉంటే చాలు కుర్రకారుకు చెమటలు పట్టేస్తాయి. టాలీవుడ్‌ వెండితెరపై ఆమె చేసిన పాత్రలు అలాంటివి మరి. చేసినవి తక్కువ చిత్రాలు అయినా….. బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది.

ఎన్ని సినిమాలు వచ్చిన, అది హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆర్ఎక్స్ 100 మాత్రం యూత్ మనసులో నుంచి అంత ఈజీగా వెళ్ళిపోదు. గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) గ్లామరస్ పాత్రలే కాదు చాలెంజింగ్ పాత్రలను కూడా పోషించగలనని మంగళవారం మూవీ ద్వారా నిరూపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రలోనే ఆమె కనిపించబోతోంది గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput). క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వస్తున్న రక్షణ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం గమనార్హం.

రక్షణ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటన విడుదల అయింది. ఈ విషయాన్ని బుధవారం మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది రక్షణ సినిమా. ఇది పూర్తి కాగానే సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టనున్నారు చిత్ర బృందం సభ్యులు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో వచ్చే సినిమాలు ఆసక్తి రేపుతాయి. కాగా రక్షణ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిప్రియ క్రియేషన్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ కథ అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు