Priyamani: అప్సరసకి చీర కట్టినట్లు ప్రియమణి అందాలు.. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అంటుంది గా..!

Priyamani: 1984 జూన్ 4వ తారీఖున కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో పాలాక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది అందాల భామ ప్రియమణి. ఈ ముద్దుగుమ్మ పూర్తి పేరు ప్రియాంక వాసుదేవన్ మణి అయ్యర్. స్క్రీన్ నేమ్ ప్రియమణిగా మార్చుకుంది ఈ క్రేజీ బ్యూటీ.

Priyamani's beauty is like a saree tied to an apsaras.. Age is just a number
Priyamani’s beauty is like a saree tied to an apsaras.. Age is just a number

ఇక ఈ అందాల భామ ఇండస్ట్రీ ఎంట్రీ అనంతరం నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ కొన్ని దశాబ్దాల కాలం నుంచి దూసుకుపోతుంది. 2003 ఎవరే అతగాడు అనే తెలుగు సినిమాలో కథానాయకగా పరిచయం అయ్యి టాలీవుడ్ కి అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. ఇక అనంతరం తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

Priyamani's beauty is like a saree tied to an apsaras.. Age is just a number
Priyamani’s beauty is like a saree tied to an apsaras.. Age is just a number

ఇటీవలే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ప్రియమణి సూపర్ హిట్ అందుకుంది. ఇక ఒక పక్క సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా తన గ్లామర్ను పొందుపరుస్తుంది ఈ బ్యూటీ. తాజాగా గోల్డ్ ‌ కలర్ సారీ ధరించి తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అప్సరసకి చీర కట్టినట్లు ఉంది.. అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు