Mamitha Baiju: ఒకేసారి మూడు ప్రాజెక్టులకి సైన్ చేసిన ప్రేమలు బ్యూటీ..!

Mamitha Baiju: ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది మమిత బైజు. ప్రెసెంట్ ఈ బ్యూటీ కెరియర్ లో స్పీడ్ పెంచినట్లు తడుస్తుంది. రెబల్ చిత్రంతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి చిత్రంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. జీవి ప్రకాష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

ఇక అనంతరం పలు సినిమాల్లో నటించినప్పటికీ ప్రేమలు సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది ఈ బ్యూటీ. ఈ పక్క చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు సైన్ ‌చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నది చేతిలో ప్రజెంట్ మూడు సినిమాలు ఉంచుకుంది. విష్ణు విశాల్ హీరోగా ఫాంటసీ కామెడీ నేపథ్యంలో ఓ చిత్రం రాబోతుంది.

Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity
Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity

ఇందులో మమతాను హీరోయిన్గా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అలాగే యువ‌ నటుడు, దర్శకుడు ప్రదీప్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా ఈ చిన్నది హీరోయిన్గా అవకాశం కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై నిర్మితమవుతుంది. ఇక ఈ చిత్రానికి సుధా కొంగరం అసిస్టెంట్ గా కీర్తి శ్రవణ్ డైరెక్టర్ గా వహిస్తున్నారు. ఇక దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక వీటితో పాటు మరో చిత్రం కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. అలా ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు