Prabhas: దీపికా పదుకొనే పై ఫైర్ అయిన ప్రభాస్.. కారణం ఇదే..!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో కల్కి మూవీ కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబచ్చన్ తో పాటు కమల్ హాసన్ వంటి పలువురు లెజెండ్రీ యాక్ట్రెస్ కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీను జూన్ 27న గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ బుజ్జి ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ ఈవెంట్ కి హీరోయిన్ దీపిక పదుకొనే హాజరు కాలేదు. ఇక దీనికి కారణం కూడా ఉంది.‌ దీపిక ప్రెగ్నెంట్గా ఉన్న కారణంగా బుజ్జి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు.

Prabhas fired on Deepika Padukone.. this is the reaso
Prabhas fired on Deepika Padukone.. this is the reaso

ఈవెంట్ కి రాకపోయినా కనీసం సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దీపిక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపికా పదుకొనే తన సోషల్ మీడియా ఖాతాలో ప్రెసెంట్ ఎటువంటి పోస్టర్ రిలీజ్ చేయలేదు. కేవలం కల్కి మూవీ గురించి రెండు పోస్టులు మాత్రమే పెట్టింది దీపిక. ఒకటి షూటింగ్ ముందు మరొకటి ముగిసిన అనంతరం పెట్టింది. దీంతో దీపికా తీరుపై ప్రభాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు