Pooja Hegde: పెళ్లి కాకముందే తల్లి అవ్వడానికి రెడీ అయిన పూజా హెగ్డే..!

Pooja Hegde: అందాల ముద్దుగుమ్మ అండ్ హాట్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ బ్యూటీ పెళ్లి కాకముందే తల్లి అవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి పూజా హెగ్డే తల్లిదండ్రులు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.

ఏంటి ఇది నిజమేనా అంటూ పూజా హెగ్డే సోషల్ మీడియా ఖాతాలలో కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే పూజకి ముందే తల్లి కావాలి అనే నిర్ణయం తీసుకోవడం నిజమే కానీ అది నిజ జీవితంలో కాదు తెరపై. ఎస్ ఫైనల్లీ ఇదే న్యూస్ పై ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్లారిటీ వచ్చింది. అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజ బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.

Pooja Hegde is ready to become a mother before marriage
Pooja Hegde is ready to become a mother before marriage

ఒక హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ లో కనిపిస్తే భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని అనడంతో దానికి వెంటనే ఓకే చెప్పిందట పూజ. అంతేకాకుండా ఇప్పటివరకు ఆ డైరెక్టర్ అసలు ఫ్లాప్ అనేదే చూడలేదట. రెమ్యూనిరేషన్ విషయం పక్కన పెడితే కచ్చితంగా పూజా హెగ్డే కి హిట్ పడితే ఆమె కెరీర్ మారుతుందని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి ఓకే చెప్పింది పూజ. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు