Mamita: కొంచెం పాపులారిటీ రావడంతో డైరెక్టర్లకి అటువంటి కండిషన్స్ పెడుతున్న మమిత బైజు..!

Mamita: ప్రెసెంట్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న పేరు మమిత బైజు. ఈ బ్యూటీ చేసింది ఒకే ఒక్క సినిమా అయినప్పటికీ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో బడాబడా స్టార్ హీరోలా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ.

Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity
Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity

ఇక మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. ఈమె లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటున్నారు అభిమానులు. అదేవిధంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలలో కూడా ఈ బ్యూటీ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు శ్రీ లీల ఉన్న స్థానాన్ని ఇప్పుడు మమిత బైజు లాగేసుకుంది.

Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity
Mamita Baiju is giving such conditions to the directors after getting a little popularity

ఇక ఈ బ్యూటీ ఇప్పటివరకు తన ఖాతాలో వేసుకున్న సూపర్ హిట్ల లిస్ట్ ఒకటి. అయితే అప్పుడే ఆమె తెలుగు డైరెక్టర్లకి కండిషన్స్ పెడుతుందట. కోటి రూపాయలు ఇస్తే కానీ సినిమాకి సైన్ చేయను అంటూ కండిషన్స్ పెడుతుందట. ఇది తెలుసుకున్న తెలుగు జనాలు షాక్ అవుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను ఈ బ్యూటీ బానే ఫాలో అవుతుందిగా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు