Bharatiyadu 2: లోకనాయకుడు ” భారతీయుడు 2 ” సెకండ్ సాంగ్కు రంగం సిద్ధం.. ఆడియో లాంచ్ డేట్ ఇదే…!

Bharatiyadu 2: స్టార్ హీరో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా భారతీయుడు 2.‌‌ శంకర్ డైరెక్షన్లో 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి ఇది సీక్వెల్. అయితే ఇందులో ప్రియా భవాని శంకర్, ఎస్‌జే సూర్ తేలక పాత్రలు పోషించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారతీయుడు 2 నుంచి మేకర్స్ 29న సెకండ్ సాంగ్ ను విడుదల చైన్ ఉన్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ డేట్ ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు.

Lokanayakudu "Bhartiiyadu 2" second song ready
Lokanayakudu “Bhartiiyadu 2” second song ready

అలాగే ఈ సినిమా ఆడియో లాంచ్ ను జూన్ 1 నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తగా ఉత్సాహపడుతున్నారు. ఇక ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ అనంతరం ఈ చిత్రం ఎంతటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు