Kavya Maran: అనిరుధ్ తో సహా ఈ ఐపీఎల్ భామ అంతమందితో ఎఫైర్..?

Kavya Maran.. క్రికెట్ మ్యాచ్ ఎక్కువగా చూసే వారికి ఈమె పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ చివరికి చేరుకుంది.. ఎక్కడ చూసినా ఆన్లైన్లో అలాగే సోషల్ మీడియాలో ఈ ఐపిఎల్ వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.. ముఖ్యంగా మన తెలుగు జట్టు విషయానికి వస్తే.. సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది.. ఈ జుట్టుకి సీఈవోగా కావ్య మారన్ వ్యవహరిస్తున్నారు. ఈమె తమిళ ప్రముఖ మీడియా టైకున్ కళానిధి మారన్ కుమార్తె కావడం విశేషం. ఇక ఈమె తన అంద చందాలతో ఆటగాళ్లను కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇకపోతే రోజు రోజుకి ప్రేక్షకులలో కూడా ఐపీఎల్ పై ఆసక్తి బాగా పెరుగుతున్న నేపథ్యంలో వందల కోట్ల బిజినెస్ కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బెట్టింగ్ రూపంలో వందల కోట్ల రూపాయలు నడుస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

సన్రైజర్స్ టీం సీఈవో కావ్య మారన్..

Kavya Maran: Anirudh including this IPL Bhama affair with so many people..?
Kavya Maran: Anirudh including this IPL Bhama affair with so many people..?

ఇకపోతే తాజాగా ఈ సమయంలోనే కావ్య గురించి పలు వ్యక్తిగత విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అసలు విషయంలోకి వెళితే కావ్య మారన్ కేవలం కళానిధి కుమార్తెగా మాత్రమే ఈ ప్రపంచానికి పరిచయం.. కానీ ఆమె జీవితం వేరే ఆమె వయసు 32 సంవత్సరాలైనా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అయితే చాలా రూమర్స్ ఈమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. నిజంగా కావ్య ఎంత మందితో డేటింగ్ చేసింది అనే విషయాలపై ఇప్పుడు చూద్దాం..

అనిరుద్ రవిచంద్రన్:

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుద్ రవిచంద్రన్ తో ఎక్కువగా మీడియాకి కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ అందరూ అనుకున్నారు.. ఇక పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని.. వీరి చనువుని చూసి ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.. కానీ ఆ తర్వాత తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ అందరూ చెప్పినట్టుగానే చెప్పి ఆ వార్తలకు చెక్ పెట్టేశారు.

- Advertisement -

రిషబ్ పంత్ :

2023 ఐపీఎల్ సీజన్ లో ఎక్కువగా ఈమె రిషబ్ పంత్ తో కనిపించింది. తమ మధ్య ఏదో ఉంది అనే సిగ్నల్ ఇచ్చినప్పటికీ అప్పటికే రిషబ్ ఇంకొక నటితో రిలేషన్ లో ఉన్నాడు అందుకే వీరి మధ్య డేటింగ్ రూమర్స్ కేవలం రూమర్లు గానే మిగిలిపోయాయి.

అభిషేక్ శర్మ:

తెలుగు టీం నుంచి అద్భుతంగా తన ప్రతిభ కనబరుస్తున్నారు అభిషేక్ శర్మ .. ప్రస్తుతం ఈయన వయసు 23 సంవత్సరాలు.. ఈ క్రికెటర్ తో కూడా కావ్య చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు తెలుస్తోంది.. దాదాపుగా వీరి మధ్య 9 ఏళ్ల తేడా ఉంది .. వీరిది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అవుతుందా లేదా మరింత దూరం వెళ్తారా అన్నది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.. ఇలా ఏది ఏమైనా వీరిద్దరూ గనుక ఒకవేళ నిజంగానే వివాహం వైపు అడుగులు వేస్తే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 9 సంవత్సరాలు అని చెప్పవచ్చు.. మొత్తానికైతే అతడి కంటే ఆమె వయసులో 9 సంవత్సరాలు పెద్దది. ఈ విషయం నిజమైతే ఇదే మరో వార్తగా వైరల్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు