Meenakshi Chaudhary: బెడ్ పైన పడుకొని అన్ని చూపిస్తున్న మీనాక్షి !

Meenakshi Chaudhary: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హర్యానా భామ మీనాక్షి చౌదరి అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’లో నటించి విజయాన్ని అందుకుంది. ఏకంగా మహేశ్ బాబు సంసన ‘గుంటూరు కారం’ మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా సూపర్ ఛాన్స్ కొట్టేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ బ్యూటీ కూడా డీలా పడింది. ఈ సినిమా హిట్ కానప్పటికీ మీనాక్షి చౌదరికి మాత్రం ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. కాటుక కళ్లతో మాయ చేసే మీనాక్షి చౌదరి చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్నప్పటికీ ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తోంది.

వీర లెవల్లో ఎక్స్‌పోజింగ్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు ఫుల్ హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. లేటెస్ట్‌గా బెడ్‌పై పడుకుని అందాలను ఆరబోస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ హర్యానా భామ. హద్దులను పక్కన పెట్టేసి, పూర్తిగా చెరిపేసి బోల్డ్‌గా మారిపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. బెడ్‌పై బోర్లా పడుకుని చేతిలో ఓ బుక్ పట్టుకుని సెక్సీ లుక్‌లో కేక పెట్టించే అందాలతో హాట్ టాపిక్‌గా మారింది మీనాక్షి చౌదరి. గ్లామ‌ర్ త‌ళుకుల‌తో అభిమానులను మెస్మ‌రైజ్ చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది.

- Advertisement -

గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో మీనాక్షి చౌదరి అందరి కంటే కాస్త ముందుంటుంది అని తెలిసినప్పటికీ మరీ ఇంతలా రెచ్చిపోతుందని అనుకోలేదని అంటున్నారు నెటిజన్స్. కావాల్సినంత గ్లామర్, ఆకట్టుకునే నటన ఉన్నప్పటికీ సరైన మూవీస్‌లో అవకాశాలు రానప్పుడు ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ కామనే అంటున్నారు సినీ క్రిటిక్స్. అదృష్టం సహకరించనప్పుడు అందాన్ని నమ్ముకుంటే తప్పేంటి అని అంటున్నారు మరికొందరు.

ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతోపాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్యాన్ ఇండియా స్థాయిలో దుల్కర్ సల్మాన్ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు