Honey Rose: ఆ నటుడితో హానీ రోజ్‌ సీక్రెట్‌ రిలేషన్‌ ?

Honey Rose: ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు… ఇలా వచ్చారంటే అలా గుర్తుండిపోయి ఉంటారు. ఎంతమంది హీరోయిన్లు వచ్చిన ఆ హీరోయిన్లను మనం మర్చిపోలేము. అలాంటి హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఈ ఖాతాలో హీరోయిన్ హనీ రోజ్ వస్తుంది. హీరోయిన్ హనీ రోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది.

తన అందం, ఎద అందాలు , నడుము ఇలా చెప్పుకుంటూ పోతే హనీ రోజ్ గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. అంతలా అందం దాచి ఉంచింది హీరోయిన్ హనీ రోజ్. 2005 సంవత్సరంలో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ… బాయ్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక మన తెలుగులో ఈ వర్షం సాక్షిగా అనే సినిమాతో మెరిసింది ఈ బ్యూటీ.

Honey Rose

అనంతరం మొన్న బాలయ్య చేసిన వీర సింహారెడ్డి తో మరోసారి మెరిసిపోయింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… హీరోయిన్ హనీ రోజ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోతో సీక్రెట్ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోందట హీరోయిన్ హనీ రోజ్.

- Advertisement -

ఎవరికి తెలియకుండా వీరిద్దరూ హోటల్ రూమ్లకు, ఫారిన్ ట్రిప్పులకు వెళ్తున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ మలయాళ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… హనీ గురించి వచ్చిన ఈ వార్త మాత్రం క్షణాల్లోనే వైరల్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు