Monal Thakur: తన కోరిక తీర్చమంటూ స్టార్ హీరో నుంచి మృణాల్ కి వేధింపులు..!

Monal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ప్రజెంట్ పలు సినిమా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగులో సైతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ఓ స్టార్ హీరో నెంబర్ ని బ్లాక్ లో పెట్టిందట. ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఈమెని కమిట్మెంట్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నాడట. బడా సినిమాలో ఆఫర్ ఇస్తానని తన కోరిక తీర్చమంటూ బలవంతం పెడుతున్నాడు.

Harassment to Mrinal from star hero to fulfill his wish
Harassment to Mrinal from star hero to fulfill his wish

దీంతో అతనికి నో చెప్పినా కూడా ఆయన బలవంతంగా ఫోర్స్ చేస్తున్నాడు. అదేవిధంగా పిచ్చిపిచ్చి వల్గర్ మెసేజ్ లు పెడుతున్నాడట. దీంతో ఈ బ్యూటీ ఆ స్టార్ హీరో నెంబర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ స్టార్ హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు