Double ismart: ప్రముఖ లేబుల్ కి రాం పోతినేని ” డబల్ ఇష్మార్ట్ ” ఆడియో రైట్స్..!

Double ismart: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రామ్ పోతినేని కూడా ఒకరు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

ఇక ఈ మూవీ నుంచి మేకర్స్ ఈరోజు అనగా మే 12వ తారీకున అవైటెడ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన మొదటి సినిమాకి కూడా మణిశర్మ అనే తన సంగీత విధ్వంసం చూపించాడు.

Audio rights, Aditya Music, Music composer, Smart Shankar, Movie updates, Trailer release.
Audio rights, Aditya Music, Music composer, Smart Shankar, Movie updates, Trailer release.

ఇక ఇప్పుడు మళ్లీ వీరు కాంబో రిపీట్ కావడంతో దీనిపై గట్టి హైప్స్ ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ హక్కులు ప్రముఖ సమస్త ఆదిత్య మ్యూజిక్ లేబుల్ సొంతం చేసుకున్నారు. దీనితో డబల్ ఇస్మార్ట్ ఆడియో ని ఆదిత్య మ్యూజిక్లో ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ మూవీ మొదటి పార్ట్ అయిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద విజయం అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ మూవీపై ఫుల్ హైప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు