Disha Patani : వైట్ శారీలో దిశా పటానీ టెంప్టింగ్ పోజులు

బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు రాణించాలంటే కచ్చితంగా ఎక్స్పోజింగ్ ఉండాల్సిందే. ఎక్స్పోజింగ్ లేకుంటే ఏ ఒక్క హీరోయిన్ సక్సెస్ కాలేదు. అప్పట్లో సౌందర్య లాంటి హీరోయిన్లు ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా టాప్మోస్ట్ హీరోయిన్గా మారిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్స్పోజింగ్ చేయనిదే ఎవరూ కూడా హీరోయిన్లను అస్సలు చూడరు. దీంతో ప్రతి ఒక్క హీరోయిన్ ఎక్స్పోజింగ్ నమ్ము కుంటోంది.

తమ హాట్ అందాలను ఆరబోసి… సోషల్ మీడియాలో షేర్ చేయడం హీరోయిన్లు అందరూ అలవాటు చేసేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలలో చాన్సులు కొట్టేస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో దిశాపటాని ఒకరు. బాలీవుడ్ హీరోయిన్ దిశాబటాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

టాలీవుడ్ లో దిశా పటాని

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో దిశా పటాని చాలా సినిమాలే చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లోఫర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించి అందరిని మెప్పించింది దిశాపటాని. ఈ సినిమా బంపర్ హిట్ అయింది. అంతేకాదు లోఫర్ సినిమాలో దిశాపటాని చేసిన అందాల ఆరబోతకు తెలుగు ఫాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో అస్సలు కనిపించలేదు దిశాపటాని. మళ్లీ ప్రభాస్ సినిమాతో తెలుగులో రియంట్రి ఇస్తోంది ఈ బ్యూటీ.

ప్రభాస్ సినిమాలో దిశా పటాని
లోఫర్ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ దిశాపటాని.. మళ్లీ ప్రభాస్ సినిమాలో మెరుస్తోంది. ప్రభాస్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా ప్రాజెక్టు K. ఈ సినిమా టైటిల్ కల్కి 2898 AD అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దిశ పటాన్ని చేస్తోంది. ప్రభాస్ కల్కి సినిమా పైనే దిశా భారీగా ఆశలు పెట్టుకుంది.

మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం టైగర్ ష్రాఫ్ నుంచి సల్మాన్ లాంటి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా వరుసగా తన ఫోటోషూట్లతో… సందడి చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

సోషల్ మీడియాలో అందాల రచ్చ

హీరోయిన్ దిశా పటాని అందరి హీరోయిన్ల కంటే భిన్నంగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం హాట్ ఫోటోలతో సందడి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ సారీలో మెరిసిపోయింది. అచ్చం దేవకన్య లాగా తన అందచందాలను ఆరబోస్తూ… యూత్ న ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు