Anasuya: అక్కడ మరో టాటూ వేయించుకున్న అనసూయ ?

Anasuya: టాలీవుడ్‌ స్టార్‌ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని సినిమాల్లో అవకాశాలను కొట్టేసింది. కొన్ని సంవత్సరాల పాటు యాంకర్ గా చేసిన అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనే ఆశతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో తన అద్భుతమైన నటన, అందంతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటుంది ఈ బ్యూటీ.

ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అనసూయ ఏమాత్రం తరగని అందంతో చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగోడుతూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా అతను అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేసుకొని కనిపించింది.

Anasuya, the bold beauty who is shaking with anger

- Advertisement -

ఆ టాటూ చూసిన తన అభిమానులు ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకుంది ఎవరి పేరు అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజాగా అనసూయ మరో టాటూ వేయించుకుందని వార్తలు వస్తున్నాయి. ఆ టాటూ ఎవరిది? ఎక్కడ వేయించుకుంది? అనేది తెలియలేదు కానీ అనసూయకి టాటూలు అంటే మహా ఇష్టం అని అర్థమవుతుంది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటించే పుష్ప 2  సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్క సినీ అభిమాని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు