Anchor Suma: రెండు జడలతో యాంకర్ సుమ హాట్ ఫొటోస్.. సుమక్క మామూలుది కాదుగా..!

Anchor Suma: యాంకర్ ఇంట్లో తనదైన ముద్ర వేసిన సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అను టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్లు కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవచ్చు అనే పదానికి అర్థం చెప్పింది సుమా కనకాల.

ఎంతోమంది యాంకర్స్ కి రోల్డ్ మోడల్ గా నిలిచింది. తన యాంకరింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఏక ప్రస్తుతం ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది సుమ. హీరోయిన్స్ ని మించిపోయే విధంగా ఫోటోషూట్ చేస్తూ మైమరిపిస్తుంది.

Anchor Suma hot photos with two braids.. Sumakka is not normal
Anchor Suma hot photos with two braids.. Sumakka is not normal

ఇక తాజాగా బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ ఆఫ్ సారీ ధరించి రెండు జెళ్ళతో దర్శనమిచ్చింది సుమ. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింత వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ని చూసిన పలువురు.. మీ ఏజ్ కి మీరు చేసే పన్నకి ఎటువంటి సంబంధం ఉండదు. మీ యంగ్ ఎస్ కి మేము ఫిదా. ఏ మాటకి ఆ మాట హీరోయిన్స్ కంటే మీ అందం కేక… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు