Anasuya Bharadwaj: నోట్లో కుల్ఫీ పెట్టుకున్న అనసూయ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది యాంకరింగ్ చేయడమే కాకుండా సినిమాలు కూడా చేస్తారు. ఓకే సమయంలో యాంకరింగ్ అలాగే సినిమాలలో యాక్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ముందు వరుసలో ఉంటారు. యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే ఈ యాంకర్ గా అలాగే నటిగా మంచి స్టార్డం తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్.

జబర్దస్త్ తో మంచి క్రేజ్

మన రెండు తెలుగు రాష్ట్రాలలో జబర్దస్త్ షోకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో యాంకర్ అనసూయ భరద్వాజ్ అంటే ఎవరికి తెలియదు. ఈ షోలో యాంకరింగ్ చేసింది ఈ బ్యూటీ. దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాలపాటు జబర్దస్త్ యాంకర్ గా పనిచేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈ తరుణంలోనే యాంకర్ అనసూయ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షో ప్రారంభం కంటే ముందు అనసూయ కచ్చితంగా ఒక డాన్స్ చేస్తుంది.

- Advertisement -

అన్ని అందాలు కనిపించేలా ఒక డ్రెస్ వేసుకొని… యువతను ఆకట్టుకుంటుంది. అలా యూత్ గుండెల్లో గునపాలు బుక్ చేసింది అప్పుడే…! అంతేకాకుండా రొమాంటిక్ మాటలతో అందరిని కట్టిపడేసింది. అయితే జబర్దస్త్ షో తర్వాత సినిమాలలోకి పూర్తిగా వచ్చేసింది. దానికి తగ్గట్టుగానే యాంకర్ అనసూయ భరద్వాజకు వరుసగా ఛాన్సులు వచ్చాయి.

ఆంటీగా పాపులారిటీ !

బొద్దుగా ముద్దుగా ఉండే అనసూయ అంటే అందరికీ చాలా ఇష్టం. అంతేకాదు ఆంటీ అంటూ అనసూయను ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చాలామంది వేధిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో అనసూయ ఎలాంటి ఫోటోలు పెట్టిన ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు. దీనికి కారణం అనసూయ భరద్వాజకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడం కారణం. అంతేకాదు ఇద్దరి పిల్లలు కూడా అనసూయ హైట్ ఉంటది. ఇలాంటి సమయంలో అలాంటి చండాలమైన ఫోటోలు ఎందుకు పెడతావ్ ఆంటీ అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా… పబ్లిక్ గానే రెచ్చిపోతూ ఉంటుంది అనసూయ.

పుష్ప తో కెరీర్ టర్న్

ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో యాంకర్ అనసూయ భరద్వాజ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ రోల్ చేసింది అనసూయ భరద్వాజ్. పుష్ప రెండవ భాగంలో కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా లేడీ ఓరియంటల్ సినిమాలలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా అడవి శేషు లాంటి యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో కనిపించి అందరినీ మెప్పించింది. ఇక ఇటీవల వేశ్య గెటప్ లో వచ్చిన విమానం సినిమాలో నటించి అందరిని కనువిందు చేసింది అనసూయ భరద్వాజ్.

ఇలా ఏ పాత్ర చేసిన కూడా… అనసూయకు మార్కులు పడుతున్నాయి. ఇక సినిమాలకు విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అనసూయ భరద్వాజ్. పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఫోటో సోషల్ మీడియాలో పెట్టనిదే నిద్రపోతుంది. ఇక తాజాగా ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది అనసూయ భరద్వాజ్. ఈ సందర్భంగా కుల్ఫీ తింటూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ భరద్వాజ్. ఈ ఫోటోలు వైరల్ కావడంతో మళ్లీ ఆంటీ అంటూ నేటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు.

నోట్లో కుల్ఫీ పెట్టుకుంటే ఇంకేదో పెట్టుకున్నట్టు ఉందంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చిన్నపిల్లల కుల్ఫీ తినడం ఏంటి అంటూ మరికొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు