Shraddha Das : శ్రద్ధా దాస్ అందాల మెరుపులు….అన్ని చూపిస్తూ!

Shraddha Das

టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమే. తన కెరీర్ టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తోలుత అందరి నరేష్ “సిద్దు ఫ్రం శ్రీకాకుళం” చిత్రంతో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. తర్వాత “మొగుడు” తదితర చిత్రాల్లో మెరిసింది. “ఆర్య 2” సినిమాలో కూడా మెరిసింది. ఈ సినిమాలో చూయింగ్ గమ్ నములుతూ సెక్సీ చూపులతో బన్నీపై క్రష్ ఉండే కోలీగ్ పాత్ర చేసి ఆడియన్స్ లో ఓ ముద్ర వేసుకుంది.

కొన్ని చిత్రాల్లో ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా చేసినప్పటికీ ఆమెను పెద్దగా సక్సెస్ వరించలేదు. అటు బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్ తో పాటు “ఉల్లు” వంటి సిరీస్ లలోను తన బొడ్డు, నడుము అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఇటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ యూత్ ను కేకలు పెట్టిస్తోంది. ఇటు మల్లెమాల సంస్థ చేస్తున్న “ఢీ” షోలోను తన బుజ్జి బుజ్జి ఎక్స్ప్రెషన్స్ అండ్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ కూడా బుల్లితెర ఆడియన్స్ ను అలరిస్తోంది ఈ భామ.

ఇక శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇటు ఫ్యాన్స్ ను, అటు కామన్ ఆడియన్స్ ఒంట్లో సెగలు పుట్టిస్తుంటుంది. బోల్డ్ గా తన గ్లామర్ చూపిస్తూ యువతను కవ్విస్తోంది. నిత్యం ఈ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. సొగసుల ప్రదర్శన చేస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే డ్రెస్ లో మెరిసింది. తాజాగా తాను పంచుకున్న ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. శ్రద్ధాదాస్ అందాల ప్రదర్శనకు మంత్రముగ్దులు అవుతున్నారు. కిరాక్ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైక్స్ తో ఫోటోలను వైరల్ గా మారుస్తున్నారు.

- Advertisement -

Actress Shraddha Das Beauty Show on social media

Actress Shraddha Das Beauty Show on social media

Actress Shraddha Das Beauty Show on social media

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు