Tripti Dimri :యానిమల్ భామకు మరో బంపర్ ఆఫర్… ప్రభాస్‌ సినిమాతో పాటు మరో మూవీ?

Tripti Dimri :యానిమల్ సినిమా నటి తృప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తృప్తి దిమ్రి ఎక్కడ చూసినా ఈ అమ్మడు పేరే మారుమోగిపోతుంది. ఒకప్పుడు తృప్తి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ యానిమల్ సినిమా విడుదల అనంతరం తృప్తి చాలా ఫేమస్ అయిపోయింది. ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ కి మించిన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం తృప్తి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.

మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ సందీప్ తెరకెక్కించే తదుపరి చిత్రంలో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు బాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశం వస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ అమ్మడు కోసం స్టార్ట్ డైరెక్టర్లందరూ గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. ఆశిక్ 3 సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కూడా ఈ అమ్మడు అందుకుంది.

ఈ సినిమాలో ఎంతోమందిని హీరోయిన్లుగా ఎంపిక చేసి సెట్ అవ్వకపోవడంతో అందరినీ పక్కన పెట్టేసారట. ఇక తృప్తి నటన నచ్చడంతో తనని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారట. తృప్తి కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకొని సైన్ చేసిందట. ఈ సినిమాలో కనుక తృప్తి నటిస్తే తన కెరీర్ ఓ మైలురాయిగా మారుతోంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు