Heroines Pregnancy: ఛీ.. ఛీ.. పెళ్లికి ముందే అలాంటి పని.. నెటిజన్స్ ట్రోల్స్..!

Heroines Pregnancy: వివాహం.. మూడు ముళ్ళు.. ఏడడుగులు.. ఇద్దరి వ్యక్తుల మనసులను.. జీవితాలను ఒక్కటి చేసే తంతు.. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత అద్భుతమైన ఘట్టం అని చెబితే.. వివాహం అనంతరం స్త్రీ గర్భం దాల్చడం అనేది మరో మధురమైన ఘట్టం అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. నచ్చకపోతే విడిపోవడం లాంటివి చేస్తున్నారు.. మరి కొంతమంది ఏకంగా పెళ్లికి ముందే శారీరకంగా ఒక్కటి అయి గర్భం దాలుస్తున్నారు.. అమ్మతనం పొందాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది అయితే అది సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది కానీ కొంతమంది వివాహానికి ముందే గర్భం దాలుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో పెళ్లికి సిద్ధమవుతూ.. డేటింగ్ కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని శారీరకంగా కూడా ఒక్కటవుతున్నారు. ఇలా వివాహం అనంతరం జరగాల్సిన ఆ ప్రక్రియ పెళ్లికి ముందే జరిగి గర్భం దాలుస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. అలా పెళ్లికి ముందే గర్భం దాల్చి ఆ తర్వాత వివాహం చేసుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి వారి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

అమలాపాల్:

- Advertisement -

These are the heroines who are in a hurry in that matter..!!
ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది. పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం చేసిన ఈమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ఇటీవలే తన ప్రియుడిని నవంబర్ 6 2023న పెళ్లి చేసుకుంది. అయితే ప్రెగ్నెన్సీ చూస్తుంటే ఆరు నెలల పైనే అన్నట్టు తెలుస్తోంది.

ఇలియానా:

These are the heroines who are in a hurry in that matter..!!
సౌత్ సినీ ఇండస్ట్రియల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పెళ్లి కాకుండానే ఒక ఫారినర్ తో సహజీవనం చేసి గర్భం దాల్చి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది మే లో వివాహం చేసుకొని ఆగస్టులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

అలియా భట్:

These are the heroines who are in a hurry in that matter..!!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లికి ముందే రణబీర్ కపూర్ తో తొందరపడినట్లు వార్తలు వినిపించాయి. పెళ్లి తర్వాత నెల రోజులకే మూడు నెలల ప్రెగ్నెంట్ అని ప్రకటించడంతో ఇక ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈ విషయం నిజమేనని ఆలియా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇక పేరుతో పాటు అమీ జాక్సన్ , రేణూ దేశాయ్ ఇలా ఎంతోమంది పెళ్లికి ముందే తల్లులయ్యి నెటిజన్స్ చేత ట్రోల్స్ కి కూడా గురయ్యారని చెప్పవచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు