Rakul preet Singh : చలి కాలంలో అందాల సెగ పుట్టిస్తున్న రకుల్.. సారీ కొంగు తీసి మరీ !

Rakul preet Singh : టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఉన్న ఆసక్తితో సౌత్ సినిమాలకు దూరమయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ ని దక్కించుకోలేకపోయింది. బాలీవుడ్ లో లీడ్ రోల్ లో నటించినప్పటికి ఆ సినిమాలు సక్సెస్ కాలేక కేవలం సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అవుతోంది. దీంతో బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు గ్రాఫ్ పడిపోతోంది. ఇక రకుల్ పరిస్థితి ప్రస్తుతం సౌత్ కి దూరమై, నార్త్ లో అవకాశాలు లేక సతమతమవుతోంది. ఈ అమ్మడు మళ్ళీ ఎలాగైనా మంచి ఫామ్ లోకి రావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది.

తాజాగా రకుల్ లైట్ పింక్‌ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన రకుల్ అభిమానులు సూపర్బ్ గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం… రకుల్ తెలుగులో రెండు సినిమాల్లో, హిందీలో కేవలం ఒకే సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. మళ్లీ ఎలాగైనా స్టార్ హీరోయిన్ అవ్వాలని రకుల్ తెగ ప్రయత్నాలు చేస్తోందట.

- Advertisement -

Rakul preet Singh : Rakul who gives beauty during cold season..

Rakul preet Singh : Rakul who gives beauty during cold season..

Rakul preet Singh : Rakul who gives beauty during cold season..

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు