SSMB29: మహేష్ బాబు భార్య సినిమాలలోకి రీ- ఎంట్రీ ?

Namrata Shirodkar re-entry

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సినిమాలోకి రీ- ఎంట్రీ ఇవ్వనుందా ? ఈ ప్రశ్నకు కొన్ని రోజుల్లోనే అవును అనే సమాధానం చెప్పవలసి వస్తుందేమో అనిపిస్తుంది.

ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన నమ్రతా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబును పెళ్లి చేసుకున్న తరువాత నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైంది. మహేష్ బాబు, నమ్రతా కలిసి వంశి అనే సినిమాలో కలిసి నటించగా, ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.

ఇక తరువాత కొద్దీ రోజుల్లోనే ఇద్దరు పెళ్లి కూడా చేసేసుకున్నారు. పెళ్లి తరువాత నమ్రతా పూర్తిగా ఇల్లాలిగానే మిగిపోయింది. ఆ తరువాత కూడా ఆమెకి పెద్ద, పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన నమ్రతా ఇప్పటి వరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. పిల్లల బాధ్యత మాత్రమే నాది, యాక్టింగ్ అస్సలు చేయను, మహేష్ చేయమంటే చేస్తా తప్ప నాకసలు నటించాలని లేదంటూ చాలా సార్లు ఆమె ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా ఆమె ఒక ఫోటోషూట్ చేసుకోని ఆ పిక్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వనుందా అందుకే ఫోటోషూట్ చేసుకుందా, అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి

నిజానికి ఆమె ఈ ఫోటోస్ తీసుకుంది సినిమాల కోసం కాదని ఆ పిక్స్ చూస్తే స్పష్టమవుతుంది. గతంలో రష్మిక మందన్న ఒక జాపనీస్ బ్రాండ్ కు అంబాసిటర్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే అదే బ్రాండ్ కి సంబందించిన ప్రోడక్ట్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఈ ఫోటో లు పెట్టడంతో అందరిలో ఆమె మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందా అనే డౌట్స్ రైజ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ వార్త అవాస్తమస్తమైన తొందర్లోనే వాస్తవం అయ్యే సూచనలున్నట్టు తెలుస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు