Keerthy Suresh: కీర్తిసురేష్‌ మత్తెక్కించే చూపులు.. అందాలు ఒలకబోసిన వెన్నెల

Keerthy Suresh: మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే మహానటిగా పాపులారిటీ దక్కించుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉన్న ఎంతోమంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం లేదా తమ ఉనికిని చాటుకోవడానికి వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో కొంతమందిని ఆకట్టుకుంటున్నారు. కేవలం మహానటి సినిమా ద్వారా తన పేరును పాపులర్ చేయడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకుంది కీర్తి సురేష్.

దసరా సినిమాతో గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా రిలీజై దాదాపు ఏడాది అవుతున్న సోలో హీరోయిన్ గా తెలుగులో మరో మూవీకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చిరంజీవితో కలిసి నటించిన భోళాశంకర్ మూవీ కీర్తి సురేష్ కు నిరాశనే మిగిల్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటించింది.

తెలుగులో కొత్త సినిమాలపై సంతకం చేయని కీర్తి సురేష్ తమిళంలో మాత్రం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటాతో పాటు మరో సినిమా చేస్తోంది.అయితే తాజాగా కీర్తి సురేష్…. తన అందచెందాలను సోషల్ మీడియాలో ఆరబోసింది. గ్రీన్ కలర్ టాప్ వేసుకున్న కీర్తి సురేష్… చాలా నవ్వుతూ… ఆనందంగా కనిపించింది. అలాగే తన చేతిలో ఏదో తినే వస్తువు పట్టుకొని మరి… ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి సురేష్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్… కీర్తి సురేష్ చాలా హాట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Keerthy Suresh's intoxicating looks.

Keerthy Suresh's intoxicating looks.

Keerthy Suresh's intoxicating looks.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు