Mahesh babu : గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Mahesh babu

మహేష్ బాబు నటించిన తాజా సినిమా గుంటూరు కారం. ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా నుండి పూజహెగ్డేతో పాటు సినిమాటోగ్రాఫర్స్ అర్ధాంతరంగా తప్పుకున్నారన్న వార్తలు ఎంతలా హాట్ టాపిక్ గా మారాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక సమయంలో అసలు ఈ సినిమా షూటింగ్ ముందుకు వెళుతుందా లేదా మధ్యలోనే ఆగిపోతుందా అన్న సస్పెన్స్ సైతం నెలకొంది అని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఆ వార్తలు అన్నింటికి బ్రేక్ పడింది. తాజాగా వెకేషన్ నుండి వచ్చిన మహేష్ బాబు ఈ సినిమా దగ్గర షూటింగ్లో జాయిన్ అవ్వడంతో అసలైన సస్పెన్స్ విడింది. స్పీడ్ గా షెడ్యూల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఒక పక్కన షూటింగ్ తో పాటే కొనసాగిస్తూ సంక్రాంతి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రం కోసం మహేష్ బాబు రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ సినిమా కోసం దాదాపుగా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాకపోయినా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చారంటే ఇక మహేష్ బాబు రేంజ్ ఏంటో చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు