Rashi Khanna : రాశి ఖన్నాను టార్చర్ పెడ్తున్న తెలుగు హీరో..ప్రైవేట్ పార్ట్స్ అంటూ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో రాసి కన్నా ఒకరు. హీరోయిన్ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతోపాటు అభినయం ఆమె సొంతం. అందంగా ఉండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ.

రాశిఖన్నా కెరియర్

2013 సంవత్సరంలో మద్రాస్ కేఫె సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక 2014 సంవత్సరంలో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా అందరికీ పరిచయమైంది. అయితే ఊహలు గుసగుసలాడే సినిమాతో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది రాశి కన్నా. ముఖ్యంగా బెంగాల్ టైగర్, శివం, సుప్రీం లాంటి బంపర్ విజయాలను అందుకున్న ఈ బ్యూటీ… ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

- Advertisement -

రాశిఖన్నా పర్సనల్ లైఫ్

1990 సంవత్సరంలో జన్మించిన రాశి కన్నా… ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది. మొదటగా మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన రాశి కన్నా.. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇటీవల థాంక్యూ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ రాశి కన్నా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.

టార్చర్ పెట్టిన టాలీవుడ్ హీరో

హీరోయిన్ రాశి కన్నా ను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు హీరో టార్చర్ పెట్టాడట. ఈమె కెరీర్ ప్రారంభంలో రాశి కన్నా బాడీ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడట సదరు హీరో. చాలా చండాలంగా మాట్లాడి ఆమెను హింసించాడట. అయితే కెరీర్ ప్రారంభంలో గొడవలు ఎందుకు అనుకున్న రాశి కన్నా… ఆ విషయాన్ని దాచి పెట్టిందట. ఇక అప్పటినుంచి ఆ హీరో తో మాట్లాడడం, సినిమాలు చేయడం మానేయాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె సన్నిహితులు ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు