Shraddha Das: బ్లాక్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తున్న హాట్ బ్యూటీ
ముంబై లో పుట్టి పెరిగిన శ్రద్ధ దాస్.. ‘సిద్దు ఫ్రొం శ్రీకాకుళం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మలయాళం సినిమాల్లో మెరిసింది ఈ భామ.చేసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వనప్పటికీ, ఈ భామ అందానికి, ఒంపులకి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు.
యూత్ ని ఆకర్షించేలా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టైల్స్ లో అందాలను చూపిస్తూ తన సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంది. తాజాగా ఈ భామ స్తున్నింగ్ బ్లాక్ డ్రెస్ లో, క్లీవేజ్ షో చేస్తూ, కళ్ళతోనే యూత్ ని మాయ చేసేలా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ హాట్ పిక్స్ ని అప్లోడ్ చేసి యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తోంది.