Disha Patani: దిశా పటాని.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ఇటీవలే పరిచయం అయ్యింది.. బాలీవుడ్ హాట్ బ్యూటీగా వరుస సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. తెలుగులో కల్కి సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆమె అందాలతో కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది. ఈమె సినిమాలు చేస్తుంది అంటే థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం కామన్. ప్రతి సినిమాలో బికిని అందాలతో దర్శనం ఇస్తుంది. బికినీ అందాలకు దిశా పటాని (Disha Patani ) కేరాఫ్ అడ్రస్. ఈ బోల్డ్ బ్యూటీ ఎప్పుడు బికినీలో దర్శనమిస్తుంది.. కానీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఇలా ఈ అమ్మడును చూడటం ఫస్ట్ టైం అయినా కూడా డ్రెస్సులో చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ అమ్మడు సినీ కేరీర్ ను చూస్తే. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ( Puri Jagannath ) దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ మూవీతో దిశా పటానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన కెరీర్ లో మొదటి సినిమా కూడా ఇదే. టాలీవుడ్ ఎంట్రీ తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిచింది.. అంతేకాదు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన్ ‘ఎంఎస్ ధోనీ’తో మాత్రం దిశా పటానీకి మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలతో అయ్యింది. ఈ పాట పద్దతిగా కన్నా గ్లామర్ రోల్స్ తో పాటు ఇటీవల యాక్షన్ సినిమాల్లోనూ నటిస్తోంది.. అక్కడ కూడా అందాలతో కుర్రకారకు నిద్ర లేకుండా చేసింది.
ఒకవైపు చేతి నిండా సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో యమ ఘాటుగా అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఎప్పుడూ హాట్ గా కనిపిస్తూ ఫోటోలకు పోజులిస్తుంది. తాజాగా చీరలో అందంగా కనిపిస్తుంది. గులాబీ రంగులో పద్దతిగా కనిపిస్తుంది.. శారీలో అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు ఎంత హాట్ గా ఉన్నాయి ఓ లుక్ వేసుకోండి. ఒకవైపు ఫుల్ గా సినిమాలు ఉన్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనే సందడి చేయబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కల్కి సినిమాలో నటించింది. ఇక తమిళ్, బాలివుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. తెలుగులో కల్కి 2 ( Kalki 2) లో నటిస్తుంది. ఈ సినిమాలో ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.